అమరావతి లోక్‌సభ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే...
ఛతీష్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుంచి మహిళా మావోయిస్టు పైకె తల్లి రావడంతో ఆమె మృతదేహాన్ని తల్లికి అప్పగించారు. పొలిస్ , రెవిన్యూ అధికారులు ఆధ్వర్యంలో మావోయిస్టుల మృత దేహాలను సమాధి...
రాష్ట్రంలోని వివిధ కులవృత్తుల వారికి బీమా సౌకర్యం కల్పించడంపై ఈ రోజు మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని బీఆర్కేఆర్ భవన్లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమీక్ష చేపట్టారు. చేనేత, గీత...
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి పై రాజీ పడే ప్రసక్తే లేదని గుప్కర్ కూటమి తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగే అఖిలపక్ష సమావేశంలో 370 ఆర్టికల్ పునరుద్దరణ, స్వయంప్రతిపత్తి కోసం...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం...
వంశధారపై ట్రైబ్యునల్ తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతించారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని అభిప్రాయపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే నేరడి వద్ద వంశదారపై...
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు ఉపసంహరిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తం అవుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కంచె నిర్మాణ పనులు వేగవంతం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న డ్యురాండ్ రేఖ కొలమానంగా సరిహద్దుల...
బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య నేడు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని ఓ ఏకాభిప్రాయానికి రావాలని ఇటీవల మంత్రి వెల్లంపల్లి ఇరు వర్గాలకు స్పష్టం...
ప్రకాశం బ్యారేజ్ (సీతానగరం) గ్యాంగ్ రేప్ ఘటన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు...
అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది.
పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000...