Virat - quit: విరాట్ కోహ్లీ టెస్ట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో ఇండియా ఓటమిపాలైన మర్నాడే కోహ్లీ...
బిజెపి గూటి నుంచి ఇక మంత్రులు, ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రసక్తే లేదని సామాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ రోజు లక్నోలో స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా శాసనసభ ఎన్నికల్లో...
అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త కూటములు రూపుదిద్దుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల తర్వాత పాకిస్తాన్, చైనాల మధ్య స్నేహం పెరిగింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలన, కోవిడ్ అనంతర పరిస్థితులు పాక్ చైనా ల మధ్య స్నేహాన్ని...
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లా కారంచేడులో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో వైభవంగా జరుపుకుంటున్నారు. కారంచేడులో బిజెపి జాతీయ నాయకురాలు దగ్గుబాటి...
సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది.
ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు...
దేశీయ మార్కెట్లోకి టెస్లా వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా తెలిపిన విషయం విదితమే....
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్ని కొన్ని రోజులుగా వస్తున్న ఉహాగానాల్ని కొట్టిపారేస్తూ ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. మొదటి దశ ఎన్నికలు జరగనున్న...
టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు.
ఆలయ వర్గాలు చిరంజీవి, సురేఖ దంపతులకు సంప్రదాయబద్ధంగా...
కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం పెత్తనానికి కత్తెర వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం కేటాయించే నిధులను వాడుకుని, కనీసం అక్కడ కేంద్ర నిధులు, ప్రధాని, సంబంధిత మంత్రి ఫొటో కూడా పెట్టకపోవడంపై...