Thursday, March 6, 2025
HomeTrending News

ORR Tender: ఓఆర్ ఆర్ టెండర్లపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల వ్యవహారంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. టెండర్లపై తెలంగాణ పిసీసీ అధ్యక్షడు రేవంత్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు విచారించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం...

Irrigation: ‘పోలవరం’ మళ్ళీ దారిలో పెడతాం: బాబు

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక ఆస్తి అని, రాష్ట్ర ప్రజల కల అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు.  దీని ద్వారా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, 23.50 లక్షల ఎకరాలకు...

Mumbai Rains: ముంబైలో కుంభవృష్టి…లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీ వ‌ర్షాల‌తో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై త‌డిసిముద్ద‌వుతోంది. మ‌హారాష్ట్ర‌తో పాటు గుజ‌రాత్‌లోనూ కుండ‌పోత‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్ధ‌మైంది. ఇక ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే కంషెట్ ట‌న్నెల్ వ‌ద్ద గురువారం రాత్రి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో వాహ‌నాల...

TSRTC: సోమవారం మంత్రివర్గ సమావేశం…ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు!

జులై 31వ తేదీ సోమవారం మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు...

Singapore: మాద‌కద్ర‌వ్యాల కేసులో మహిళకు ఉరిశిక్ష

క్రమశిక్షణ, కట్టుదిట్టమైన చట్టాలకు నిదర్శనం సింగపూర్. సింగపూర్ లో చట్టం అతిక్రమిస్తే శిక్షలు కటినంగా ఉంటాయి. తాజాగా మాద‌కద్ర‌వ్యాల కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న 45 ఏళ్ల సారిదేవి జ‌మానిని ఇవాళ సింగ‌పూర్‌ లో ఉరి...

Manipur: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరోసారి చోటుచేసుకున్నాయి. బిష్ణుపూర్‌ జిల్లాలో గురువారం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. రెండు గ్రూపులకు చెందిన కొంతమంది మిలిటెంట్లు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. విషయం...

AP High Court: చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చీఫ్ జస్టిస్ తో...

Dharani: కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ నాయకత్వంలోని బారసా పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి...

Floods: లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై సిఎం సమీక్ష

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు...

BR Ambedkar: పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి – ఎమ్మెల్సీ కవిత

నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల...

Most Read