Thursday, April 3, 2025
HomeTrending News

బాబు ఆరాటం అదే: సజ్జల విమర్శ

చంద్రబాబు తన స్థాయి దిగజారి సిఎం జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, శాపనార్ధాలు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  అమరావతి రాజధానిపై నిన్న కేంద్ర ప్రభుత్వం చేసిన...

అమరావతిపై మాట మార్చారు: బాబు

విశాఖ రాజధాని అని చెబుతున్న జగన్, అక్కడ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయకపోగా ఎన్నో సంస్థలను అక్కడినుంచి తరిమేశారని, వేలాది...

స్త్రీల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం : రాచకొండ కమిషనర్

ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ ఐ. పి.ఎస్. తెలిపారు. షి టీమ్స్...

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాంగ్రెస్ విధానామా – కేటీఆర్

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధ‌ర‌ణి ర‌ద్దు చేయ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్టడం, బాంబుల‌తో...

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది. ఈ...

కేంద్రం తీరుతో రైతులకి ఖర్చు రెండింతలు: మంత్రి హరీశ్‌

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్‌కు చాలా తేడా ఉందని...

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు బెయిల్

నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ ట్యాంపింగ్‌తో సంబంధం ఉన్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చారు....

స్టూల్ పై నిల్చొని లోకేష్ నిరసన

యువ గళం పాదయాత్రలో టిడిపి  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సంసిరెడ్డిపల్లెకు లోకేష్ యాత్ర చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న...

2.3 కోట్ల మందిపై తుర్కియే భూకంపం ప్రభావం

తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి....

భరత్ కు జగన్, చంద్రబాబు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కెఎస్ భరత్ తన కెరీర్ లో తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభినందనలు...

Most Read