అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోడు భూములపై మాట్లాడిన కేసీఆర్.. గిరిజనులకు శుభవార్త చెప్పారు. దాంతో పాటు కొన్నిషరతులు కూడా వివరించారు. ఇక పోడు భూములకు పట్టాలే కాకుండా.. వారికి రైతుబంధు కూడా...
ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మెప్పు పొందేందుకే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని మసీదు...
చదువు అనే అస్త్రాన్ని పేదలకు ఇచ్చినప్పుడే వారి తలరాత మారుతుందని తమ ప్రభుత్వ ప్రగాఢ నమ్మకమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే పేదవారి చదువుపై పెట్టె ప్రతి...
కాపుల రిజర్వేషన్స్ అంశంలో బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారో, చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్...
దేశంలో తొట్టతొలి సారి లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈవీ బ్యాటరీల తయారీలో లిథియం మూలకం కీలకమైనదన్న విషయం...
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చిస్తున్నది. ఈ చర్చలు సఫలమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఫారిన్ ఫైనాన్సింగ్ ఎస్టిమేషన్, దేశీయ ఆర్థిక చర్యలను ఖరారు...
మెదక్ కు ఈ ఏడాదిలోనే మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని రాష్ట్రం...
గత ఏడాది 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత పదేళ్లలో ఇదే గరిష్ఠ సంఖ్య. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. 2011 నుంచి 16 లక్షల...
మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన...
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేటి నుంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్ుతుంది. ఈరోజు ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెల 25వరకూ...