తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా...
మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. కాషాయ దళంలోకి రావాలని పార్టీ నాయకత్వం జయసుధను ఆహ్వానించింది. బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఈ రోజు జయసుధతో...
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రోజు పూర్తిస్థాయి మంత్రి వర్గం కొలువు దీరింది. శివసేన చీలికవర్గం-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కొత్తగా 18 మంది మంత్రులుగా ప్రమాణ...
ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీలో ఈ రోజు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల...
వైసీపీలో మాధవ్ తరహా నేతలు ఎందరో ఉన్నారని, వారందరిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల...
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 35మంది ఈ వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ కొత్త వైరస్‌ను 'జూనోటిక్ లాంగ్యా హెనిపా వైరస్'(లాయ్వీ)గా పిలుస్తున్నారు. చైనాలోని రెండు రాష్ట్రాల్లో(షాంగ్‌డాంగ్, హెనాన్)...
మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై నగరంతో పాటు, థానే, పాల్ ఘర్ జిల్లాల్లో...
అల్ ఖైదా చీఫ్ అల్ జవహారీని తుద ముట్టించటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయంగా బహుళ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఖండన ప్రకటనలు తప్పితే షా బాజ్ ప్రభుత్వం మరేమీ మాట్లాడటం...
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇది...
తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఆగస్టు 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్లు సంబంధిత...