Tuesday, March 18, 2025
HomeTrending News

పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపీల సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని...

కిట్టూ పోస్టు కార్డుకి కృతజ్ఞతలు!

ఉత్తరం. చిన్న మాటే కావచ్చు. కానీ ఎంతమందిని ఈ మాటే ఎమోషనల్ గా కట్టిపడేస్తుందో కదూ. ఒకానొకప్పుడు ఉత్తరాలే మనసుకి అన్నీనూ....ఉత్తరం తెచ్చే పోస్ట్‌మ్యాన్‌ని కూడా ఓ సన్నిహితుడిలా చూసిన వారున్నారు. ప్రతి ఏటా...

ఆగని పెట్రో వాత..

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్​పై 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్​లోనూ పెట్రోల్​పై 45 పైసలు, డీజిల్​పై 43 పైసలు వడ్డించాయి. పెట్రోల్...

వికేంద్రీకరణ మా మౌలిక సిద్దాంతం: జగన్

New Administration: పరిపాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ మౌళిక సిద్ధంతమని, ఈ దిశగా మూడేళ్ళలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని,  కొత్త జిల్లాల ఏర్పాటు మరో సరికొత్త ముందడుగు అని రాష్ట్ర ముఖ్యమంత్రి...

నేటి నుంచి 26 జిల్లాలతో ఏపీ పాలన

AP new Districts: ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణలో ఓ గొప్ప ముందడుగు పడింది.  నేటి నుంచి 26 జిల్లాలతో రాష్ట్ర పరిపాలన సాగనుంది. నిన్నటి వరకూ ఉన్న 13 జిల్లాలు నేటి నుంచి...

కొత్త జిల్లాల ఏర్పాటు సువర్ణాధ్యాయం: బొత్స

New History: కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పరిపాలన సౌకర్యార్థం, ఇచ్చిన...

ఐసిసి మహిళల వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా

Australia, The Winner: ఐసిసి మహిళల వరల్డ్ కప్-2022ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 71 పరుగుల తేడాతో విజయం సాధించి ఏడోసారి ఈటోర్నీలో విశ్వవిజేతగా...

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

New Heads: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ముందుగా నిర్ణయించిన ముహూర్తంలోనే కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా ఏర్పాటుకానున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం మొత్తం26...

ముస్లిం సోదరులకు సిఎం శుభాకాంక్షలు

Happy Ramzan Month: ముస్లింల‌కు ఎంతో పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.  నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ట‌ల‌తో...

మంత్రివర్గంలో భారీ మార్పులు : సజ్జల

Major reshuffle: మంత్రివర్గంలో మెజార్టీ మార్పులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈసారి పునర్ వ్యవస్థీకరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్ద పీట వేసే అవకాశాలున్నాయని...

Most Read