Saturday, November 23, 2024
HomeTrending NewsWell Done: వైద్య, ఆరోగ్య శాఖకు సిఎం అభినందన

Well Done: వైద్య, ఆరోగ్య శాఖకు సిఎం అభినందన

ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సదస్సులో టెలికన్సల్టేషన్‌ విభాగంలో, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల విభాగంలో రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. ఆ సదస్సులో పాల్గొన్న మంత్రి విడదల రజని,  వైద్య ఆరోగ్య శాఖా ముఖ్య కారదర్శి ఎం. కృష్ణబాబు ఈ అవార్డులు స్వీకరించారు.

నేడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డులను మంత్రి రజని, ఎం.టి.కృష్ణబాబు చూపించారు. సిఎం జగన్ వారిని అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్