Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: Group Badminton: సెమీస్ కు ఇండియా

CWG-2022: Group Badminton: సెమీస్ కు ఇండియా

కామన్ వెల్త్ గేమ్స్ లో గ్రూప్ బ్యాడ్మింటన్ లో భారత జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను 3-0 తో ఓడించింది. గ్రూప్ విభాగంలో లీగ్ దశలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. క్వార్టర్స్ నుంచి ఫైనల్స్ వరకూ బెస్ట్ అఫ్ ఫైవ్ ఆడతారు.

ఈ మిక్స్డ్ గ్రూప్…

తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని పొన్నప్ప- బి. సుమీత్ రెడ్డి జోడీ 21-9;21-11తో జార్ద్  ఇల్లియోట్- దీద్ర జోర్డాన్ పై

రెండో మ్యాచ్  పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-5; 21-6తో కాడెన్ కకోరా పై

మూడో మ్యాచ్… మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్  21-11; 21-16 తో  జోహానిత క్లాత్జ్  పై గెలుపొందారు.

వరుసగా మూడు మ్యాచ్ లు విజయం సాధించడంతో… పురుషుల-మహిళల డబుల్స్ మ్యాచ్ లు ఆడకుండానే సెమీస్ లోకి ఇండియా జట్టు అడుగు పెట్టింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్