Sunday, March 3, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రైతు భక్షక పాలన

రైతు భక్షక పాలన

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకూ రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. వ్యవసాయాన్ని నాశనం చేయడమే సిఎం జగన్ అజెండా అని అయన వ్యాఖ్యానించారు. అమూల్ కోసం పాడి రైతులను మున్చుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులకు సంకెళ్ళు వేస్తున్నారని  అయన ఆరోపించారు.

రైతు భరోసా పేరుతో రైతు భక్షక పాలన చేస్తున్నారని, పంటలకు బీమా అందక రైతులు నష్టపోయారని అచ్చన్నాయుడు  జమెత్తారు. కేసి కెనాల్ కు రెండేళ్లుగా మరమ్మతులు చేయలేదని అయన గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్