Saturday, April 26, 2025
Homeస్పోర్ట్స్బీచ్ వాలీబాల్ ప్లేయర్లకు అభినందన

బీచ్ వాలీబాల్ ప్లేయర్లకు అభినందన

Keep it: మే 20 – 22 వరకు చెన్నై నగరంలో జరిగిన 22 వ అల్ ఇండియా బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బీచ్ వాలీబాల్ క్రీడాకారులు P. శ్రీకృతి, V. ఐశ్వర్య లు గోల్డ్ మెడల్ సాధించారు.  త్వరలో బ్యాంకాక్ లో జరిగే ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ కి వారు  ఎంపికయ్యారు.  ఈ సందర్భంగా  రాష్ట్ర మంత్రులు  శ్రీనివాస్ గౌడ్,ముల ప్రశాంత్ రెడ్డి గార్లు హైదరాబాద్ లోని మంత్రుల సముదాయంలో  బీచ్ వాలీబాల్ జట్టు క్రీడాకారులను అభినందించారు.

 కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ డా. హరికృష్ణ, తెలంగాణ బీచ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి హనుమంతు రెడ్డి, కోచ్ అన్వర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read చరిత్ర సృష్టించిన జరీన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్