Saturday, January 18, 2025
HomeTrending NewsCWG-2022: Badminton స్వర్ణ సింధూరం

CWG-2022: Badminton స్వర్ణ సింధూరం

భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి  సింధు కామన్ వెల్త్ గేమ్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణ పతకం సాధించింది.  నేడు జరిగిన ఫైనల్లో కెనడా క్రీడాకారిణి మిచెల్లీ పై 21-15;21-13 తేడాతో గెలుపొందింది.

సిందుకు ఇది ఐదో కామన్ వెల్త్ పతకం

2014 గ్లాస్గో లో మహిళల సింగిల్స్ లో రజతం

2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో స్వర్ణం , మహిళల సింగిల్స్ లో రజతం,

2022 బర్మింగ్ హామ్ లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో రజతం, మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్