అన్న క్యాంటిన్లు తెరవాలి : రామ్మోహన్ డిమాండ్

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆరోపించారు. కరోనాతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం […]

ఆధునిక స్టెరాయిడ్ భారతం!

నేటి భారతంలో తరచుగా వినిపిస్తున్నమాట “మోతాదుకు మించి” అన్న మాట. ఒకప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తే తాహతుకు మించి అనేవారు. ఇప్పుడో..కరోనా కాలం..అంతా వైద్యో నారాయణో హరి.. అందుబాటులో ఉన్న మందులన్నీ […]

252 బ్లాక్ ఫంగస్ కేసులు: సింఘాల్

కరోనా వ్యాప్తితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా మారింది. బ్లాక్ ఫంగస్ తో మరణిస్తున్న ఘటనలు నమోదు అవుతుండడంతో అధికారులు దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ […]

కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సిఎం కేసీయార్

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను […]

బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ లో చేర్చాలి : సోనియా

దేశాన్ని వణికిస్తున్న మరో తాజా వ్యాధి బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ పథకం లో చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి ఆమె […]

బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి : కేంద్రం

బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే వెంటనే కేంద్రానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. […]

బ్లాక్ ఫంగస్ పై సర్కారు అప్రమత్తం

బ్లాక్ ఫంగస్ వైరస్ పై తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది.  దీన్ని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించి…  రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేస్ లు నమోదైనా వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ […]

బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు ఇప్పటికే […]

ఆరోగ్యశ్రీ లోకి బ్లాక్ ఫంగస్

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు, వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com