రెండేళ్లలో 20 ఏళ్ళు వెనక్కి : చంద్రబాబు

రెండేళ్ళ జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందని తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందని అన్నారు. […]

బాబు మానసిక స్థితి బాగాలేదు : అనిల్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. రెండేళ్లలో చంద్రబాబు మానసిక స్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. మొన్న మాక్ […]

ప్రాజెక్టుల పురోగతి రివర్స్ : చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పురోగతిని రివర్స్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. ‘ డిజిటల్ మహానాడు’ […]

కొత్త వైరస్ నారా కరోనా

రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చిందని అది ఎన్ 440కే కాదని, దానిపేరు నారా కరోనా 420 అని పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త వైరస్ వచ్చిందంటూ […]

చంద్రబాబు విష ప్రచారం : సజ్జల

కోవిడ్ పై చంద్రబాబు దుష్ప్రచారం రెండు తెలుగు రాష్టాలకు నష్టం కలిగిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు విషప్రచారం వల్లే ఢిల్లీ ప్రభుత్వం ఏపీ నుంచి ప్రయాణికుల రాకపై […]

కరోనా కంటే చంద్రబాబు ప్రమాదం – పేర్ని

కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని విమర్శించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం […]

తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడు

తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడుతనపై రాళ్ళ వర్షం కురిసిందంటూ నాటకాలు ఆడాడు ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ళ డ్రామా పధకం ప్రకారం గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌. సీఈసీని కలిసే ప్రయత్నం చంద్రబాబుపై రాళ్ళు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com