రుణాలు ఈక్విటీగా మార్చండి: విజయసాయి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత,  ఎంపి విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వ నిర్ణయమని, […]