డోకిపర్రుకు చిరంజీవి దంపతులు

టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ వర్గాలు చిరంజీవి, సురేఖ దంపతులకు సంప్రదాయబద్ధంగా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com