కెన‌డాలో మరో హిందూ దేవాలయంపై దాడి

కెన‌డాలోని బ్రాంప్ట‌న్‌లోని హిందూ ఆల‌యంపై భార‌త్‌కు వ్య‌తిరేకంగా గ్రాఫిటీ(గోడ రాతలు) వేశారు. దీంతో అక్క‌డి భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మందిరం గోడలపై ఉన్న హిందూ దేవుళ్ళ బొమ్మలపై రంగులు పులిమారు. ఖలిస్తానీ మద్దతుదారులే […]