పాలమూరు అక్రమం: అవినాష్ రెడ్డి

విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైఎస్సార్ సీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, […]

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు :సోము

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టంచేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు […]

తెలంగాణ మంత్రుల తీరు సరికాదు : అనిల్

ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై, దివంగత నేత వైఎస్సార్ పై తెలంగాణా […]

అక్రమ ప్రాజెక్టులు అపాల్సిందే : వేముల

అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులు వెంటనే ఆపాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  తెలంగాణా రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసున్నారని దీన్ని […]

ఇక ఏపితో అమీ తుమీ!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాల్వ నిర్మాణాలను తెలంగాణ క్యాబినెట్  తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com