Lokesh Selfie Challenge: అదే మా బలహీనత :లోకేష్

కియా పరిశ్రమ తీసుకురావడంలో నాటి సిఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందని… పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి, అధికారులు చొరవ తీసుకుని ఇక్కడ కియాను ఏర్పాటు చేయించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]

అణగారిన వర్గాలకు అండ ఈ జెండా: లోకేష్

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలుగుజాతి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది….. అణగారిన వర్గాలకు అండగా […]

లోకేష్ పాదయాత్రకు రెండ్రోజులు బ్రేక్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెండ్రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. లోకేష్ యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా  మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది.  రాయలసీమ తూర్పు నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ […]

మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర మాది’: లోకేష్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ కార్పొరేషన్ ను పునరుద్ధరించి పేదవారిని ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం తొలిసారిగా కార్పొరేషన్ […]

లోకేష్ పాదయాత్రలో వంగావీటి రాధా

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జన సేన పార్టీలో చేరుతున్నట్లు కొంతకాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.  నారా లోకేష్ చేపట్టిన  యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా […]

అది లోకల్ ఫేక్ సమ్మిట్ : లోకేష్

సిఎం జగన్ తన కుటుంబం ఎప్పటినుంచో పోటీ చేస్తున్న పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారని, తాను ఒక చాలెంజ్ గా తీసుకొని మంగళగిరి నుంచి పోటీ చేశానని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా […]

ఆ మాట చెప్పగలరా?: అనిల్

పాదయాత్రతో నారా లోకేష్ ఉన్న పరువు కూడా తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేష్ పులకేసి, ఓ మాలోకం అంటూ అభివర్ణించారు.  ఎమ్మెల్యేగా గెలవలేని […]

మా సవాల్ పై స్పందించరేం?: కాకాణి

వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజనపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పథకం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకూ 27,062 […]

దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్: లోకేష్ హామీ

తిరుమల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. […]

ఎవరు ముసలాయన: లోకేష్ ప్రశ్న

చంద్రబాబును ముసలాయన అంటూ సిఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com