సికింద్రాబాద్ – విశాఖపట్నం వరకూ నడిచే వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఏడు వందే భరత్ రైళ్ళు నడుస్తుండగా […]
Tag: PM Narendra Modi
గంగా విలాస్ కు శ్రీకారం
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి అస్సాంలోని దిబ్రుఘడ్ వరకు గంగా విలాస్ పేరుతో ప్రయాణం సాగించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కొద్ది సేపటి క్రితం వర్చువల్ పద్ధతిలో […]
ప్రధాని మోడీ టూర్ వాయిదా
ఈ నెల 19న జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వలన ఈ పర్యటన వాయిదా పడిందని, పర్యటన ఎప్పుడు ఉండేదీ త్వరలోనే తెలియజేస్తామని బిజెపి రాష్ట్ర […]
ప్రధానిని కలిసిన సిఎం జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి దేశ రాజధానికి చేరుకున్న జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో […]
ఎల్లుండి ఢిల్లీకి సిఎం- ప్రధానితో భేటీ!
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి, డిసెంబర్ 28న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో జగన్ భేటీ కానున్నారు. నవంబర్ 11, 23 న విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీ […]
కుక్కనయినా కాకపోతిని…
Kharge Comments: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా […]
జగన్కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు
#HBDJagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పలువురు కేంద్రమంత్రులు కూడా ట్విటర్ […]
సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న జగన్
జీ 20 సదస్సు సన్నాహక ఏర్పాట్లపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ […]
Chandrababu-Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ […]
మెగా స్టార్ కు ప్రధాని అభినందనలు
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com