న్యాయమూర్తులకు లక్ష్మణరేఖ: జస్టిస్ రమణ

Vijnan Bhavan Delhi : న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు […]

విపక్ష పాలనలోని రాష్ట్రాలు టార్గెట్ గా మోడీ విమర్శలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ  స్పందిస్తూ విపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. కొన్ని రాష్ట్రాల వల్లే పెట్రో ధరలు ఇబ్బందికరంగా ఉన్నాయని విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను […]

కాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

Kashi Temple Corridor : ప్రధానమంత్రి నరేంద్రమోడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాశీ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ […]

సిరివెన్నెల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల శాస్త్రి మృతిపట్ల ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు, సినీ, సాహిత్యాభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు […]

ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా

DID Not Come As Prime Minister Come As Your Family Member Narendra Modi : ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని […]

వ్యాక్సినేషన్ లో భారత్ కృషి అభినందనీయం

ఉగ్రవాద నిర్మూలన, సైబర్ క్రైం కట్టడి చేసేందుకు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, ఇండియా నిర్ణయించాయి. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు […]

రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ఆహ్వానం

భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి […]

ఆఫ్ఘన్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశం

ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆఫ్ఘన్ లో తాలిబాన్ల విధానాలు, పంజ్ షిర్ లోయలో పరిణామాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని […]

కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఢిల్లీ లో అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై నేతలు చర్చించారు. సమావేశంలో కేంద్ర […]

విపత్కర సమయంలో కేంద్రం బాసట

కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.  మందుల సరఫరా, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com