స్టీల్ ప్లాంట్ కోసం దీర్ఘకాలిక పోరాటం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం అవుదామని వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కార్మికులు  నిర్వహిస్తున్న ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com