అబద్ధాలు చెప్పడం వారి పాలసీ: గుడివాడ

మార్చి ­2,3 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దావోస్ లో పాల్గొంటున్న పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వస్తారని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. […]

టిడిపి ప్రచారాన్ని ఖండించిన వైసీపీ

దావోస్ లో మొదలైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఆంధ్ర ప్రదేశ్ కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం చేస్తోన్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఈ సమావేశాలకు ఆహ్వానిస్తూ ఫోరం అధ్యక్షుడు అధికారికంగా రాసిన […]

Babu: తాటాకు చప్పుళ్ళకు భయపడం: చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్ళ బాబాయిని చంపినంత సులభంగా తనను కూడా చంపాలనుకుంటున్నారని… ఇప్పుడు లోకేష్ ను లక్ష్యంగా […]

ఇళ్ళ నిర్మాణంపై చిత్తశుద్ది లేదు: కాల్వ

మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తి చేసిన ఇళ్ళ సంఖ్య 60వేలు కూడా లేదని మాజీ మంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  ఈ ప్రభుత్వానికి ఇంకో పది నెలల కాలం మాత్రమే […]

మీరు చెప్పినవారికి రాసిస్తా: కేశవ్ సవాల్

అమరావతి రాజధాని ప్రకటన తర్వాతే తాను ఇక్కడ భూములు కొన్నానని ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ప్రకటనకు ముందు తాను కొని ఉంటే […]

ప్రభుత్వంపై ధర్మపోరాటం మొదలు: చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై ధర్మపోరాటానికి ఈరోజు కుప్పం నుంచే నాంది పలుకుతున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు అన్నంపెట్టే అన్నా క్యాంటిన్ పైనే దాడిగి తెగబడి ధ్వంసం చేసిన ఈ […]

పవన్ కు ప్యాకేజీ డీల్ కుదిరింది: దాడిశెట్టి

పవన్ కళ్యాణ్ ను చిరంజీవికి తమ్ముడు అనాలా, చంద్రబాబుకు దత్తపుత్రుడు అనాలా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశించారు. పవన్ కు టీడీపీతో డీల్ ఓకే అయిపోయిందని, గత […]

ప్రభుత్వంపై టిడిపి విషప్రచారం : నాని

ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతి రోజూ ఏదో ఒక కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ విషయంలో ఒక ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ను తీసుకొచ్చి […]

అది విద్యాదీవెన కాదు, దగా: రామానాయుడు

రాష్ట్రంలో 20 ఏళ్ళ నుంచి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉందని, జగన్ సిఎం అయిన తరువాత దాన్ని నాలుగు ముక్కలు చేసి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల […]

మాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్

వైసీపీలో  మాధవ్ తరహా నేతలు ఎందరో ఉన్నారని, వారందరిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com