మీడియాకు కులం ముద్ర: బాబు ఆవేదన

Chaitanya Ratham-E-paper: ఇటీవలి కాలంలో మీడియాకు కూడా కులం ముద్ర వేసి వేధిస్తున్నారని, మరి కొంతమందిని బెదిరించి లోబరచుకునే పరిస్థితికి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. […]

అది జగన్ అనుగ్రహ సభ: కేశవ్ ఎద్దేవా

Jagan Anugraha Sabha: విజయవాడలో నేడు బిజెపి నిర్వహిస్తున్నది ప్రజా ఆగ్రహ సభ కాదని, జగన్ అనుగ్రహ సభ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ […]

స్వాగతిస్తున్నాం: బుచ్చయ్య చౌదరి

Buchhaiah Chowdary Welcomed The Govt Decision On 3 Capitals : మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య […]

ఓట్ల శాతం పెరిగింది: అచ్చెన్నాయుడు

TDP Improved: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఏడింటిలో హోరాహోరీ పోరాటం చేశామని, రెండిటిలో విజయం సాధించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు […]

అదానీ కోసమే: సోలార్ విద్యుత్ పై కేశవ్

Payyavula Slams Ap Government For Its Decision On Solar Power : రైతుల కోసం సోలార్ విద్యుత్ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ‘రైతుల కోసం పెట్టిన స్కీం కాదని, […]

ప్రభుత్వంపై పోరాటం కొనసాగితాం: చంద్రబాబు

Chandrababu Naidu Tour In His Own Constituency Kuppam : ఆంధ్ర ప్రదేశ్ ను తాము అభివృద్ధికి మారుపేరుగా నిలిపితే జగన్ ప్రభుత్వం సారాయి, గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా తయారు చేసిందని […]

డిజిపిని వెనక్కు పిలవాలి: బాబు డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను వెంటనే అరికట్టకపోతే […]

రెండేళ్ళ తరువాత ఢిల్లీకి బాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రెండేళ్ళ తరువాత అయన ఢిల్లీ టూర్ కు వెళుతున్నారు. బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణించిన […]

కేశినేని అలక వీడారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నగర నేతల తీరుతో మనస్తాపం చెంది రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన నిర్ణయం మార్చుకున్నట్లు కనబడుతోంది. పార్టీ […]

వెంటిలేటర్ పై తెలుగుదేశం: విజయసాయి

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com