గులాబి దుస్తుల్లో కొందరు పోలీసులు – బిజెపి

కరీంనగర్ పోలీస్ కమిషనర్,  IPS అధికారి అయిఉండి ఖాకీ దుస్తులు వదిలి గులాబి దుస్తులు వేసుకున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని, ఇప్పటికే ఆ […]

ఎలక్షన్ల కోసం కేసియర్ కలెక్షన్లు: కిషన్ రెడ్డి

ఎలక్షన్ల కోసం కలెక్షన్లు చేయడం, వాటిని ఖర్చుపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజలను మర్చిపోవడం ముఖ్యమంత్రి  కేసియార్ నైజమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేసియార్ తన […]

ఈ గెజిట్ నిర్వహణకే : రఘునందన్

కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నదీ జలాల కేటాయింపులకు సంబంధించినది కాదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన రావు స్పష్టం చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల […]

మా బాధ్యత నేరవేరుస్తాం: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణాజలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం, ఆస్తుల పంపకం, ఉద్యోగుల […]

అప్పుడు టిఆర్ఎస్, ఇప్పుడు టిడిపి

వారంరోజుల క్రితం వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ చేతిలో ఉండేదని, ఇప్పుడు టిడిపి నడిపిస్తోందని  బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు.  హుజూరాబాద్ కాదు ఏ […]

ఆగస్టు 9 నుంచి బండి పాదయాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. తొలివిడత యాత్ర ఆగస్టు 9 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కేసిఆర్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర మొదలుపెడుతున్నట్లు  […]

ఆస్తుల కోసమే బిజెపిలోకి ఈటెల : కడియం

రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటెల రాజేందర్ బిజెపిలో చేరారని మాజీ డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం చేసిన […]

బిజెపి విస్తరణకు కృషి చేస్తా : ఈటెల

బిజెపి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణాలో బిజెపి విస్తరణకు శాయశక్తులా కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి బిజెపిలో […]

ఇంకా నిర్ణయం తీసుకోలేదు : రమణ

పార్టీ మారే విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందరికీ చెప్పే తీసుకుంటానని, చంద్రబాబుకు చెప్పే రాజకీయంగా ముందుకు […]

జూడాల సమస్యలు పరిష్కరించాలి : బండి సంజయ్

జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నామని… అయితే ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com