ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి : హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐతో విచారణ జరిపించాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిబిఐతో విచారణ జరిపించాలని […]

పోలీసులపై కేసు పెడతాం: షర్మిల

సంక్రాంతి తరువాత తన పాదయాత్రను కొనసాగిస్తానని వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.  మన అదృష్టం కొద్దీ న్యాయవవస్థ అండగా ఉంటోందని, పాదయాత్రపై హైకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను ఈ ప్రభుత్వం […]

షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. యాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం కేసిఆర్ పై ఎలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేయవద్దని… రాజకీయ విమర్శలే […]

BL Santosh: సంతోష్ కు ఊరట: నోటీసులపై స్టే

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  తమ ఎదుట హాజరు కావాలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రభుత్వం నియమించిన సిట్  ఇచ్చిన 41 సిఆర్పీసీ నోటీసులపై […]

ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసి) కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసునుంచి ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆమె […]

గ్రేహౌండ్స్ భూములపై కీలక తీర్పు

 Greyhounds Lands : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖకు ( గ్రేహౌండ్స్) కేటాయించిన భూములపై హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 […]

కృష్ణా వివాదంపై విచారణ వాయిదా

కృష్ణానదీ జలాల వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణా హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నంబర్ 34ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో లంచ్ […]

జిఓ 1014పై స్టే కు హైకోర్ట్ నో

దేవరయంజాల్ దేవాలయ భూములపై ప్రభుత్వం జారీ చేసిన జి ఓ 1014 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ కమిటీ నియమిస్తే మీకు ఎందుకు ఇబ్బంది అంటూ పిటిషనర్ ను […]

బ్లూ ప్రింట్ ఇవ్వండి : హైకోర్టు

కోవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళిక ఉందో బ్లూ ప్రింట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయిస్తూ కొత్త జివో విడుదల చేయాలని సూచిందింది.  రాష్ట్ర హైకోర్టులో […]

ఇప్పుడేమీ చేయరా? హైకోర్టు ప్రశ్న

కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలపై తెలంగాణా హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయించి కొత్త జిఓ ఎందుకు ఇవ్వలేదని, కరోనాపై సలహా కమిటీ ఏర్పాటు చేయాలని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com