Monday, August 3, 2026

సీటీమార్ సెన్సేషన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ - ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్ర‌భుదేవా కాంబినేషన్ లో రూపొందిన చిత్రం రాధే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిచిన ఈ చిత్రంలోని సీటీమార్ సాంగ్‌ కు ప్రపంచ...

సోనూసూద్ సాయానికి మెహర్ రమేష్ కృతజ్ఞతలు

సోనూసూద్..  కరోనా కష్టకాలంలో బాగా వినిపిస్తున్న  పేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ లో వెంకట రమణ అనే పేసెంట్ కోసం...

ఆకాశమంతా అలుముకున్న అనురాగం .. అమ్మ (మదర్స్ డే స్పెషల్)

'అమ్మ' .. చూడటానికీ  .. పలకడానికి ఇవి రెండు అక్షరాలే. కానీ ఆ అక్షరాల వెనుక ఆకాశమంత ప్రేమ ... అవని అంతటి ఓర్పు దాగి ఉన్నాయి. ఎవరికీ ఏ బాధ కలిగినా 'అమ్మ'...

‘మేఘా’ ముందడుగు

మౌలిక వసతులు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించిన ‘మేఘా’  సంస్థ ఆపద సమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు తమవంతు సాయం చేస్తోంది. ప్రస్తుతం కరోనా రెండో దశ  దేశాన్ని అతలాకుతలం...

గౌర‌వ మ‌ర‌ణాన్ని ఇవ్వండి మోదీ సార్‌!

మోదీ ప్ర‌ధాని అవుతాడంటే చాలా మంది భ‌య‌ప‌డ్డారు. గుజ‌రాత్ ర‌క్త‌పు మ‌ర‌క‌ల చొక్కాతో ప‌ద‌విలోకి వ‌స్తున్నాడ‌ని. నేను భ‌య‌ప‌డ‌లేదు. సిక్కుల్ని ఊచ‌కోత కోసిన కాంగ్రెస్ పార్టీ ద‌శాబ్దాలుగా ఏలిన‌ప్పుడు లేని భ‌యం ఇప్పుడెందుకని? మైనార్టీల...

ఖైదీలను విడుదల చేయండి : సుప్రీం

కరోనా నేపధ్యంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల స్థితిగతులపై సుప్రీమ్ కోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో గత ఏడాది తాత్కాలిక పెరోల్ మంజూరు చేసిన ఖైదిలను ఈ ఏడాది కూడా విడుదల...

మూడు నెలల్లో వాక్సిన్ పూర్తి చేస్తాం : కేజ్రివాల్

కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే 3 నెలల్లో ఢిల్లీ లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీ లో 18 ఏళ్ళు నిండిన వారు కోటిన్నర మంది...

కామరాజ్ ఓ కర్మవీరుడు

తమిళనాడుకు చెందిన గొప్ప రాజకీయ నేతలలో కామరాజర్ ఒకరు. ముఖ్యమంత్రిగా ప్రజలకు చక్కని పరిపాలన చేసిన నేతగా చరిత్రపుటలకెక్కిన కామరాజర్ ఓమారు తంజావూరు జిల్లాలోని అతి పురాతన ఆలయాన్ని సందర్శించారు. అది శిథిలావస్థలో...

సొంత యాప్ చేసుకుంటాం : ప్రధానికి ఉద్ధవ్ లేఖ

కోవిన్ యాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత యాప్ తయారు చేసుకునేందుకు అనుమతివ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. కోవిన్ సైటులో...

కోలుకున్న పవర్ స్టార్

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడడం తెలిసిందే. అప్పటి నుంచి సినిమాలకు, రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా బారినపడిన పవన్...

Most Read