Monday, August 3, 2026

కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం – సిఎం జగన్

ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయిన ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు కోవిడ్ కు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా...

రైతులకు నష్టం రాకుండా చర్యలు : కన్నబాబు

కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం,...

ఈటలతో కొండా భేటి!

మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సాయంత్రం 5.30 గంటలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ కానున్నారు. శామీర్ పేట లోని రాజేందర్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది....

కరోనా కంటే చంద్రబాబు ప్రమాదం – పేర్ని

కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని విమర్శించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు...

కోవిడ్ పై నివేదిక ఇవ్వండి – హైకోర్టు ఆదేశం

అనంతపురంలో కోవిడ్ మరణాలపై నివేదిక ఇవ్వాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఏపి కోరిన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దూర...

కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం  మొదలైన హింస కొనసాగుతూనే వుంది. వెస్ట్ మిడ్నాపూర్ లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై కొందరు దుండగులు నేడు దాడి చేశారు. ఈ దాడిలో...

ప్రగతి భవన్ కి కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ చేరుకునున్నారు. ఏప్రిల్ 19న కెసిఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పటినుంచి ఫాం హౌస్ లోనే వుండి చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో ఒకసారి వైద్య పరీక్షల కోసం నగరంలోని...

అమరరాజాకు ఊరట

అమరరాజా సంస్థలకు ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన మూసివేత ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. చిత్తూరు జిల్లాలో నూనెగుండ్లపాడు, కరకంబడి పరిధిలో ఉన్నఅమర్ రాజా పరిశ్రమలు మూసివేయాలంటూ ఏపి కాలుష్య నియంత్రణ...

కేరళలో సంపూర్ణ లాక్ డౌన్

కరోనా కేసుల తీవ్రత కారణంగా కేరళలో ఈ నెల 8 నుంచి 16 వరకూ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 41,953...

కాచుకోండి! కరోనా వేవ్ లు ఇంకా చాలా ఉన్నాయట!

నెత్తిన పిడుగు పడ్డట్టు, కాలికింద భూమి నిలువునా చీలినట్లు, కులగిరులు కుంగినట్లు, సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీదపడ్డట్టు, ప్రకృతి పగబట్టినట్లు... అట్లు...ఇట్లు...ఎట్లయినా అనుకోవచ్చు. కానీ ఈ వార్త పిడుగు నెత్తినే పిడుగు...

Most Read