Sunday, January 19, 2025
HomeTrending Newsటిటిడి: రేపు ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా

టిటిడి: రేపు ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా

Special Entry Darshan: జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన‌ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 21న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టిటిడి ఓ ప్రకటనలో విడుదల చేసింది.  భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని  సూచించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్