Monday, April 7, 2025
HomeTrending Newsభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో సిఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యుపి సిఎం వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్