Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YS Jagan: ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు: జగన్

తన పరిపాలనా కాలంలో రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతిస్తున్న దత్తపుత్రుడు ఇప్పుడు రైతు బంధవుల వేషం వేసుకుని తిరుగుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు....

AP High Court: జీవో నంబర్ 1 చెల్లదు

ఇరుకు స్థలాల్లో నిరసనలు, ఊరేగింపులు, సభ లు నిషేధిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 ను కొట్టివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.  ఈ జీవో ప్రాథమిక...

Chandrababu: రైతు మెడకు ఉరి వేశారు: బాబు ఫైర్

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని, ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రైతులను అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.  పశ్చిమ గోదావరి జిల్లా...

CM Kavali Tour: దశాబ్దాల సమస్యకు చరమగీతం

రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు...

Annamayya: అన్నమయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి : మధుసూదన్

సంగీత, సాహిత్య, మాండలిక, భక్తి రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ అన్నమయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాత్రికేయులు  పమిడికాల్వ మధుసూదన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల...

CM Vizag Tour: విశాఖలో సిఎం బిజీ బిజీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత విశాఖ స్టేడియంకు చేరుకొని డా. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ...

Sajjala: అభిమానుల ఆశలు పవన్ తాకట్టు: సజ్జల

చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ ఎజెండా అనే విషయం నేడు మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సిఎం కావాలన్న ఆయన...

Pawan Kalyan: సిఎం సీటుపై కండీషన్ లేదు: పవన్

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులతోనే బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.  తనకు లెఫ్ట్, రైట్ అనే తేడా లేదని అందరూ కలిసి వస్తే సంతోషమని... కానీ లెఫ్ట్...

Duvvuri Krishna: ఆర్థిక నిపుణుడి పేరుతో అనామక రాతలు: దువ్వూరి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్‌ అఫైర్స్‌) దువ్వూరి కృష్ణ ఆరోపించారు. దీనిలో భాగంగానే...

Chandrababu: నష్టపరిహారం ఎక్కడ?: బాబు

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదని  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన..రేపు పెను...

Most Read