Friday, November 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ: కేశవ్

రాజకీయ కారణాలతోనే సిఎం జగన్ విశాఖ రాజధానిపై నేడు వ్యాఖ్యలు చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. అమరావతే రాజధాని అంటూ  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ...

త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నా : సిఎం జగన్

విశాఖపట్నం అతి త్వరలో పాలనా రాజధాని కాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని కాబోతున్న విశాఖకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు షిఫ్ట్...

ఆ అవసరం లేదు: బాలినేని

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి తనకు ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు...

వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ: కోటంరెడ్డి

తన ఫోన్ ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సాక్ష్యాలు బైట పెడితే ఇద్దరి ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు ఊడిపోతాయని,...

ఢిల్లీకి సిఎం జగన్: నేడు సన్నాహక సదస్సు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో చాణక్యపురిలోని లీలా రెసిడెన్సీ హోటల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొంటారు. నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్...

సిఎం విమానంలో సాంకేతికలోపం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తి, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. మార్చి 2,3 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్...

4 వేల ఆంధ్రా ఫిష్ హబ్ లు : మంత్రుల కమిటీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో కనీసం 30 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆక్వా ఎంపవరింగ్ కమిటీలోని మంత్రులు అధికారులను ఆదేశించారు. దీనికి గాను...

నేను నిజాలే చెబుతా: లోకేష్

వడ్డెరలపై సిఎం జగన్ కు ప్రేమ ఉంటే సత్యపాల్ కమిటీ నివేదికను బైట పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. వడ్డెరల నుంచి మంత్రి పెద్దిరెడ్డి క్వారీలు...

సింహం సింగల్ గానే : సిఎం జగన్

తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారని, అయినా తనకు ఎలాంటి భయం లేదని సింహంలా సింగల్ గానే వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పొత్తులూ అవసరం లేదని, ఎవరి మీదా...

నేడు మూడో విడత ‘జగనన్న చేదోడు’

రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు'  పథకం మూడో ఏడాది సాయాన్ని నేడు అందించనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ,...

Most Read