Friday, November 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఒకే విషయంలో పవన్ కు ఏకాభిప్రాయం : సజ్జల

తమను అధికారంలోకి రాకుండా చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పెన్షన్ తీసుకుంటున్న 60 లక్షల మంది అవ్వాతాతలు, 30లక్షలమంది అమ్మ ఒడి లబ్దిదారులు, మరో...

రేపేంటో ఆలోచించుకోండి: నక్కా హెచ్చరిక

మాచర్లలో జరిగిన దమనకాండ-దహన కాండ కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని, కొంతమంది పోలీసు అధికారుల సహకారంతోనే ఇది జరిగిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు  ఆరోపించారు. ఈ ఘటనపై తాము డిఐజిని...

డొంక తిరుగుడు ఎందుకు?: అంబటి ప్రశ్న

పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం పేరు మార్చుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వారాహి అనేది అమ్మవారి రూపమని, దశావతారాలలో అది ఒక అవతారమని, అలాంటి పేరుపెట్టుకున్న...

వారాహిని ఆపి చూడండి: పవన్ సవాల్

రాష్ట్రంలో జనసేన పార్టీని అధికారంలో తీసుకు వచ్చే వ్యూహం తనకు వదిలేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని, దానికి...

లంబసింగి చారిత్రక ప్రదేశం : రోజా

టూరిజంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా సింహాచలం దేవస్థానానికి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని...

జగన్ హయంలో పల్నాడు అభివృద్ధికి జీవం: కాసు

పల్నాడులో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. బ్రహ్మారెడ్డి ఇన్ ఛార్జ్ గా వచ్చిన తర్వాతే ఈ గొడవలు...

బాధితులకు మంత్రి అంబటి, ఎమ్మెల్యేల పరామర్శ

శుక్రవారం రాత్రి పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘర్షణల్లో గాయపడి, నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హస్పటలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను రాష్ట్ర జనవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు,...

పాక్ మంత్రి వ్యాఖ్యలపై భగ్గుమన్న బిజెపి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై  ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో  చేసిన అనుచిత వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.  విజయవాడ లో...

Macherla violence: బాబు, లోకేష్ లదే బాధ్యత: పిన్నెల్లి

చంద్రబాబు, లోకేష్ లు తమ రాజకీయ అవసరాల కోసం బ్రహ్మారెడ్డిని అడ్డుపెట్టుకొని పచ్చని పల్నాడులో కార్చిచ్చు రేపుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని...

మాచర్లలో పరిస్థితి అదుపులో ఉంది : జిలా ఎస్పీ

మాచర్లలో జరిగిన సంఘటన  ఫ్యాక్షన్ గొడవల్లో భాగంగా జరిగిందని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.  మాచర్లలో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా...

Most Read