Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వట్టి వసంత్ మృతి: సిఎం జగన్ సంతాపం

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. అయన వయసు 70 ఏళ్ళు.  కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ విశాఖలో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన...

ఏపీ కార్యక్రమాలు భేష్: నాబార్డు ఛైర్మన్

నాబార్డ్ సాయంతో చేపడుతున్న విద్యారంగంలో మనబడి నాడు-నేడు, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో  అమలు చేస్తోన్న కార్యక్రమాలు సమర్ధవంతంగా కొనసాగుతున్నాయని నాబార్డ్‌ చైర్మన్‌ షాజి. కే.వీ. కితాబిచ్చారు. ముఖ్యమంత్రి...

విషమంగానే తారకరత్నఆరోగ్యం: బులెటిన్ విడుదల

నటుడు తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆస్పత్రికు తీసుకు వచ్చేనాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా...

సంక్షోభంలో రైతాంగం: లోకేష్

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.  3 వేల కోట్ల తో ప్రత్యేక...

కొత్త పొత్తులకు ఆస్కారం లేదు: జీవీఎల్

రాష్ట్రంలో కొత్త పొత్తులకు అవకాశమే లేదని, ఇప్పటికే బిజెపి-జనసేన పొత్తులో ఉన్నాయని, మరో కొత్త పార్టీకి ఇందులో చోటు లేదని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం...

విచారణ పారదర్శకంగా సాగాలి: అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ జరుపుతోన్న సిబిఐ ముందుకు నేడు కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. కేసు విచారణ కోసం హాజరు కావాలని...

బంగాళాఖాతంలో అల్పపీడనం..తేలికపాటి వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రోజు అది అల్పపీడనంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ఈ...

కిడ్నీ పీడిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌..... ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన... గోరుముద్ద కార్యక్రమంలో...

సీఎం జగన్‌ విశాఖ పర్యటన రద్దు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  రేపటి విశాఖపట్నం పర్యటన రద్దయ్యింది.  జగన్ విశాఖలోని  చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో రేపు (శనివారం) పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి...

నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన 'యువగళం' పాదయాత్ర ఈ రోజు (శుక్రవారం) ఉదయం 11.03 గంటలకు ప్రారంభమైంది. ముందుగా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేష్‌...

Most Read