Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Mudragada: నేను మీ బానిసను కాదు: పవన్ కు ముద్రగడ మరో లేఖ

పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీపై నిర్ణయం తీసుకోవాలని, లేదా దమ్ముంటే పిఠాపురం లో తనమీద పోటీకి సిద్ధం కావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. జనసేన అధినేతకు ముద్రగడ...

Tirumala Footpath: చిన్నారిని గాయపరచిన చిరుత

తిరుమల నడకమార్గంలో చిరుత ఓ చిన్నారిని గాయపరిచింది. ఏడవ మైలు వద్ద  ఐదు సంవత్సరాల బాలుడిని  చిరుతపులి ఎత్తుకెళ్ళింది.  సమీపంలో విధులో వున్న పోలిసులు దీన్ని గమనించి  గట్టిగా  కేకలు వేయడంతో ఆ...

YS Jagan: గ్లోబల్ సదస్సు ఒప్పందాలు కార్యరూపం: సిఎం

రాష్ట్రంలోని మూడు జిలాల్లో 1425 కోట్ల రూపాయల పెట్టుబడితో  మూడు పరిశ్రమలకు శంఖుస్థాపన చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీటివల్ల దాదాపుగా 2500 మందికి...

PMAY: మోడీ ఫొటో ఏది? : కేంద్రమంత్రి ఆగ్రహం

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్ళు’ నినాదానికి కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. మోడీ పాలన...

Dwarampudi: అది వారాహి కాదు నారాహి: ద్వారంపూడి

కాకినాడలో పోటీ చేయాలని సవాల్ చేస్తే పవన్ కళ్యాణ్ తోక ముడుచుకొని పారిపోయారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.  పవన్ కు స్క్రిప్ట్ రాసిస్తున్నవారు జాగ్రత్తగా రాయాలని...

Governor-CM: గవర్నర్ తో సిఎం భేటీ

రాష్ట్ర గవర్నర్ జస్టిస్  అబ్దుల్ నజీర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలోని  రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం వీరి భేటీ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా...

Pawan Kalyan: ఆ ఘర్షణల వెనుక వైసీపీ హస్తం: పవన్

కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం సరైనదేనా అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అగ్నికుల, వెలమ, క్షత్రియ, కాపు శెట్టి బలిజల్లో అర్హులైనవారికి ఎందుకు ఇవ్వలేదని...

YSRCP: ఇంటింటికీ వెళ్ళాల్సిందే : సిఎం జగన్ ఆదేశం

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జూన్ 23 నుంచి 'జగనన్న సురక్ష' పథకం చేపట్టాలని  ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యేలు, పార్టీ...

MVV: మనస్తాపంతోనే ఆ నిర్ణయం: ఎంవివి

తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే వ్యాపారం హైదరాబాద్ కు మారుస్తానని చెప్పాను కానీ విశాఖ నగరంపై,  రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లాంటి ఆరోపణలు చేయలేదని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు , వైసీపీ...

BJP-AP: అప్పుడేం చేశారు?: బాబుకు సోము ప్రశ్న

సిఎం జగన్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గతంలో బాబు సిఎం గా ఉండగా జగన్...

Most Read