సిఎం జగన్ ప్రతి పేదవాడి గుండెలో ఆత్మబంధువుగా ఉన్నారని, అన్ని కులాలను దగ్గరకు తీసుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. మాటిస్తే తప్పని నాయకుడు జగన్ అయితే, ఇచ్చిన మాట మీద ఏనాడు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమితో చెందితే వయసు రిత్యా బాబు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ తర్వాత ఎన్నికల...
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు చేపడతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు....
ఇప్పటిదాకా సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిపోయిందని, కానీ సిఎం జగన్ దాన్ని ఒక విధానంగా మార్చి చూపారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. మహామహులు, సామాజిక సాధికారతకోసం ఎంతగా...
తెలుగుదేశం పార్టీ - బిజెపి ల మధ్య పొత్తులు కొలిక్కి వస్తున్నాయని ఢిల్లీ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిజెపితో పొత్తుకు చంద్రబాబు ఎంతవరకు అంగీకరిస్తారనేది చూడాలి. గెలుపే లక్ష్యంగా మంత్రాంగం చేస్తున్న...
జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని అన్నారు. ల్యాండ్...
ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశామని, కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండమని, ప్యాకేజీల కోసం చివరకు తన సొంత పార్టీ వారిని కూడా త్యాగం...
రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంత్రాంగం చేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి రెండో దఫా అధికారం చేపడితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని...వైసిపిని అడ్డుకునేందుకు తన...
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీ.వి. నాటకరంగ అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతోన్న నాటకోత్సవాలు గురువారం ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈ ప్రదర్శనలన్నీ సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాల్లాగా వుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు కున్నాయి. ప్రతి...
ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చాక అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసి, బడుగుబలహీన వర్గాలకు అంతో ఇంతో చేశారని కానీ ఎవరూ ఊహించని రీతిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత పేరిట రాజ్యాంగ పదవుల్లో...