Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు ధీమా: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న బాబు మీడియాతో మాట్లాడారు....

మా కూటమికి భారీ విజయం తథ్యం: పవన్

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని, భారీ మెజార్టీతో  గెలవబోతోందని...

ఓటమి భయంతోనే టిడిపి హింసాత్మక దాడులు: సజ్జల

ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీ హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో...

భారీ ఓటింగ్ పై కూటమి నేతల ఆశలు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలలో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి.  గ్రామీణ...

పులివెందులలో జగన్, తాడేపల్లిలో బాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్  ప్రజల స్పందనతో ఉత్సాహంగా మొదలైంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి...

వంగా గీతను డిప్యూటీ సిఎం చేస్తా: జగన్ ప్రకటన

అక్కా చెల్లెమ్మలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తుంటారని... ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి...

ఇవి చవక రాజకీయాలు: శిల్పా రవిపై బాబు ఆగ్రహం

వేరే పార్టీలకు చెందిన నేతల కుటుంబ సభ్యులను నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ ట్విట్టర్...

వైఎస్ స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ

రాజీవ్ గాంధీ, వైఎస్సార్ లు సోదరుల్లా ఉండేవారని, వైఎస్సార్ పాదయాత్ర స్పూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలు...

మీకు ఒరిజినల్ ఇచ్చారా లేదా?: బాలయ్య, పవన్ లకు జగన్ ప్రశ్న

చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో ఇటీవలే స్థలాలు కొనుక్కున్నారని వారికి ఒరిజినల్ సర్టిఫికెకేట్లు ఇచ్చారో, జీరాక్స్ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

అన్నా కేంటిన్ లు ప్రచార ఆర్బాటమే

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీలు ఇస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చే పేరుతో తన వారికి ప్రజాధనం దోచిపెట్టేందుకు ఇప్పుడే...

Most Read