Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

‘ఉపాధి హామీ’ బకాయిలు ఇవ్వండి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రి గిరిరాజ్‌...

రోడ్లు అప్ గ్రేడ్ చేయండి

విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చి అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌...

సచివాలయాలు పర్యవేక్షించండి

గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  గ్రామ, వార్డు సచివాలయ పనితీరుపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గ్రామ, వార్డు...

లాజిస్టిక్ పాలసీ: మంత్రి మేకపాటి

త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ కోసం...

బిజెపిది మత రాజకీయం

బిజెపి రాజకీయాలు సాగనివ్వబోమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోందని, టిప్పు సుల్తాన్ విగ్రహంపై బిజెపి నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని...

పెన్షన్ పెంపు మర్చిపోయారు: లోకేష్

అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం, నిత్యావసర ధరలు పెంచారని,  పెన్షన్ పెంచడం మర్చి పోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

ఛైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే

మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఇచ్చిన ఆదేశాలను కార్యనిర్వహణాధికారి (ఈవో) పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్టు ఈవో తన మాట వినడం లేదని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం...

ప్రోటోకాల్ పాటించరా? అచ్చెన్నాయుడు

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెత్తనం సాగించడం దుర్మార్గం అని అయన...

జడ్పీటీసీల్లోనూ ఇవే ఫలితాలు

రాష్ట్రంలో విపక్షాలు రోజురోజుకీ బలహీన మవుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఏలూరు కార్పోరేషన్ లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించిందని, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు...

నిర్వాసితులను ఆదుకోవాలి: బాబు

గోదావరి వరద ముంపుతో పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  వారికి పునారావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫమిందని ఆరోపించారు,. విశాఖ స్టీల్ ప్లాంట్...

Most Read