విశాఖ గర్జనకు ఉత్తరాంధ్ర రైతులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, దీనికి...
వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న తాము నిర్వహిస్తున్న ప్రజాగర్జన కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. పవన్...
చంద్రబాబు సిఎం గా ఉండగా రాయలసీమకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని, ఇక్కడ హైకోర్టు వస్తుంటే అది కూడా వద్దంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాము అమరావతిని వ్యతిరేకించడం...
ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు, ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇ–క్రాపింగ్ చేయడం వల్ల ధాన్యం...
ఉత్తరాంధ్రుల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి(దేవాదాయ శాఖ) కొట్టు...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కు ఏపీ మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. అనారోగ్యంతో నిన్న మృతి చెందిన ములాయం...
విశాఖలో 70 నుంచి 75 శాతం భూములు ఒకే సామాజిక వర్గం చేతుల్లో ఉన్నాయని, దసపల్లా భూములపై నిర్ణయం తీసుకోకపోవడం చంద్రబాబు వైఫల్యమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి...
తనను ఉద్దేశించి టిడిపి నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కదాన్ని...
మూడు రాజధానులపై ప్రజాతీర్పు కోరదామని, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. రేపో మాపో గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేసి ఎన్నికలకు...
పవన్ కళ్యాణ్ విచిత్రమైన ట్వీట్లు చేస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పవన్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి, ఆరు నెలలు మేల్కొంటారని, అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరతారని, ...