Monday, November 11, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఇప్పుడెందుకు కలవరు? :బాబు ప్రశ్న

గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కలిసి పనిచేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసియార్ లు ఇప్పుడెందుకు కలిసి మాట్లాడుకోవడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం జల...

వక్ఫ్ భూములు స్వాధీనం చేసుకోండి : అంజాద్ భాషా

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమ శాఖ) ఎస్.బి. అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను నిర్ణీత కాలవ్యవధిలో స్వాధీదీనపర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ...

రుణాలు ఈక్విటీగా మార్చండి: విజయసాయి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత,  ఎంపి విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వ...

కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు

కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా...

రైతు భక్షక పాలన

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకూ రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. వ్యవసాయాన్ని నాశనం చేయడమే సిఎం జగన్ అజెండా...

ప్రైవేటు పరం కానివ్వం: ఎంవివి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేస్తామని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ విషయమై సంబంధిత కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తామని చెప్పారు....

ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌

జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతలను రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్‌...

ప్రాంతాల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్రలు

తెలంగాణ జల అక్రమాలపై మాట్లాడని చంద్రబాబు నాయుడు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు నోటికి...

రఘురామపై త్వరలోనే స్పీకర్‌ నిర్ణయం

రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు...

సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా

ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన...

Most Read