Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సినిమా డైలాగులకు భయపడం: పవన్ పై పేర్ని ఫైర్

విశాఖ నుంచి కదిలి వెళ్ళేది లేదని భీష్మించిన పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోయారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని అందుకే విశాఖ టూర్...

రాష్ట్రాన్ని వైసీపీనుంచి విముక్తం చేస్తాం: పవన్

వైఎస్సార్సీపీని అధికారం నుంచి బైటకుతీసుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తం చేయాలని వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి...

చిచ్చుపెట్టే పార్టీలు కూలిపోవాలి: సిఎం ఆకాంక్ష

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు,  మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలని..దేవుని దయతో మంచి నిలబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆళ్లగడ్డలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా –...

మాటలు కోతలు దాటుతున్నాయి…: బాబు వ్యంగ్యం

వైఎస్ జగన్ పాలను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రం సంధించారు. రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోతలు దాటుతున్నాయని, కానీ ప్రజలు రోడ్డు దాట లేకపోతున్నారని...

ఎవరెన్ని చెప్పినా రాజధాని మారదు: కిషన్ రెడ్డి

అమరావతి రాజధానికే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా రాజధాని మారదని, అమరావతి...

నేడు వైఎస్సార్ రైతు భరోసా

వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం కింద  వరసగా నాలుగో ఏడాది, రెండో విడత సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో...

అది జనవాణి కాదు, చంద్రబాబు వాణి: అంబటి

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మూడు రోజుల కాల్ షీట్ ఇచ్చారని దీనిలో భాగంగానే విశాఖకు వచ్చారని, అయన వినిపించేది జనవాణి కాదని, చంద్రబాబు వాణి అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు...

ఆ రెండు పార్టీలవి క్షుద్ర రాజకీయాలు: బొత్స ధ్వజం

జనసేన ఒక రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ అని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, సిద్దాంతాలు ఆ పార్టీకి...

జనసేన నేతల అరెస్టును ఖండించిన బాబు, సోము

విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టులను తెలుగుదేశం, బిజెపిలు తీవ్రంగా ఖండించాయి.  వెంటనే అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం...

సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్

ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని, తాము విశాఖ రాకముందే గొడవ జరిగితే, తాము రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందని నోటీసులో చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్...

Most Read