Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పిల్లలకు 10 లక్షల బాండ్ల పంపిణీ

కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆర్ధిక సాయం బాండ్లను సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అందజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా...

సరైన సమయంలో పరీక్షలపై నిర్ణయం : సురేష్

విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించామని, ప్రస్తుతం...

రఘురామపై చర్య తీసుకోండి: స్పీకర్ కు భరత్ వినతి

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సిపి మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం  బిర్లాకు విజ్ఞప్తి చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా...

ఏపి ప్రయోజనాలే జగన్ లక్ష్యం : సజ్జల

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్...

రాష్ట్రానికి రేషన్ పెంచండి : సిఎం జగన్ వినతి

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పద్ధతిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, ఆ కార్డులకు కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ మంజూరు చేయించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

స్టీల్ ప్లాంట్ పై పునరాలోచించండి: జగన్ వినతి

Vizag Steel Plant Privatization : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఞప్తి చేశారు....

పోలవరం నీటి మళ్లింపు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపుకు పూజా కార్యాక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిబ్బంది పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్...

శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు

తిరుమలలో ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్...

ఎమ్మెల్సీలుగా త్రిమూర్తులు, అప్పిరెడ్డి

గవర్నర్ కోటాలో ఈరోజు ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యర్ధులను సిపార్సు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి...

మూడు రాజధానులకు సహకరించండి : జగన్

మూడు రాజధానులకు సహకరించాలని, రాష్ట్రానికి  ప్రత్యేక హోదా మంజూరు చేయాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలోని అయన...

Most Read