Sunday, November 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అమరావతి పేరుతో పేదలకు అన్యాయం: కొడాలి

అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.  గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరుతో 800 ఎకరాల భూములను సేకరించారని,...

మీరు చెప్పినవారికి రాసిస్తా: కేశవ్ సవాల్

అమరావతి రాజధాని ప్రకటన తర్వాతే తాను ఇక్కడ భూములు కొన్నానని ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ప్రకటనకు ముందు తాను కొని...

వైఎస్ వచ్చాకే సీమకు న్యాయం: భూమన

ఏళ్ళ తరబడి ఆర్ధిక, సామాజిక అంశాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రూపుమాపడానికి నాంది పలికిన మొదటి నాయకుడు దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్...

అన్ని అంశాలపై చర్చిద్దాం: బిఏసి భేటీలో సిఎం

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు తెలుగుదేశం సభ్యులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  సభలో సంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ...

‘నిరుద్యోగం’పై చర్చకు టిడిపి పట్టు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే టిడిపి సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి నిరుద్యోగ అంశంపై చర్చ చేపట్టాలని, దీనిపై...

రాజకీయం చేస్తున్నారు: మంత్రి రోజా

మూడేళ్ళలో సిఎం జగన్ ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి  ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు  పట్టుబడ్డటం విడ్డూరంగా...

‘మూడు’ పై సిఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్?

మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీ వేదికగా మరింత స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముందుకే వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లోనే...

జాహ్నవి ‘వ్యోమగామి’ కల సాకారానికి సిఎం ఆర్ధిక సాయం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలని ఆశయం పెట్టుకున్నారు. కానీ అందుకు  అవసరమైన శిక్షణ పొందే ఆర్ధిక స్థోమత ఆమెకు లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐ...

శాసన సభ, మండలి సమావేశాలకు పటిష్ట భద్రత

రేపు, సెప్టెంబర్ 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే...

ప్రజల మద్దతు ఉంటే బౌన్సర్లు ఎందుకు: కొలుసు

అమరావతి పాదయాత్ర పేరుతో చంద్రబాబు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్ధసారథి ఆరోపించారు. రాజధాని ప్రాంతం చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్ గా ప్రకటించి అక్కడ ఎలాంటి...

Most Read