Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పోస్టాఫీసుల్లో 34 పౌర సేవలు

రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ నవంబరు నెలాఖరు కల్లా సర్వ సేవా కేంద్రాలు(సీఎస్‌సీ)గా మార్చేందుకు ఏపీ తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో తపాలా సేవలతో పాటు 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి....

అప్రమత్తంగా ఉండాలి: సిఎం జగన్

రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు తమకు సంబంధించిన వ్యక్తి మాత్రమే సిఎంగా ఉండాలన్న  లక్ష్యంతోనే పని చేస్తున్నాయని, దానికోసం ఎంతకైనా తెగించే పరిస్థితికి వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

పీసీవీ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం

చిన్నారులకు ఇచ్చే పీసీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌...

70:30 నిష్పత్తిలో పంచండి:ఏపి లేఖ

కృష్ణా జలాలను 70:30 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) కి లేఖ రాసింది. రెండవ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి...

ప్రభుత్వ చర్యలు భేష్: జాతీయ ఎస్సీ కమిషన్

రాష్ట్రంలో ఎస్సీలు, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిణి ఎన్.రమ్య...

వనరుల వినియోగంతో ఆదాయం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్షా...

అగ్రి గోల్డ్ కుంభకోణం వారి వల్లే: సిఎం జగన్

అగ్రిగోల్డ్ కుంభకోణం గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిందని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. అగ్రి గోల్డ్ ఆస్తులు...

ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం నేడు సస్పెండ్ చేసింది.  కృష్ణా జిల్లా పటమట సబ్...

బిసిలకు స్వర్ణ యుగం: చెల్లుబోయిన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బిసిలకు స్వర్ణయుగం లాంటిదని  రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అడగకుండానే, చట్టం...

అగ్రి గోల్డ్‌ బాధితులకు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే  కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 24 మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Most Read