Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

యుద్ధానికి మేం భయపడం: రోజా

హైదరాబాద్ లో నివాసముంటున్న పవన్ కళ్యాణ్ తను శ్వాస తీసుకోవాలో వద్దో అడగాల్సింది తమ పార్టీని కాదని, కెసిఆర్, కేటిఆర్ లను అని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా...

Babu: సమస్యలు వదిలేసి బాధ్యతారహిత ప్రకటనలా?

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా సమైక్య రాష్ట్రం అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. రైతుల ఆత్మ హత్యలపై...

పెన్నా నదికి భారీ వరద నీరు

మండోస్ తుఫాను ధాటికి పెన్నానదికి భారీ వరద చేరింది. దీనితో పెన్నా పరివాహక ప్రజలు భయం గుప్పెట్లో  ఉన్నారు. మైలవరం నుంచి పెన్నానదికి 2  వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది.  సాయంత్రంలోగా 4...

మాండోస్ తుపానుపై సీఎం సమీక్ష

రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్  తుపానుపై  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో...

సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న జగన్

జీ 20 సదస్సు సన్నాహక ఏర్పాట్లపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

Vijaya Sai: జనాభా ప్రాతిపదికన బిసి రిజర్వేషన్లు

దేశానికి స్వతంత్రం  లభించి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా వెనుకబడిన తరగతులకు పూర్తి న్యాయం చేయలేకపోయామని రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ జనాబాకు తగినట్లుగా...

ముస్లింలకు అన్యాయం: చంద్రబాబు

మంత్రులు, సలహాదారు పదవులకు అవసరం లేని పదో తరగతి నిబంధన షాదీ తోఫా కు ఎందుకని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  ముస్లిం యువతుల వివాహాల కోసం లక్ష రూపాయలు ఇస్తామని...

వైఎస్సార్సీపీ గృహసారథులు: సిఎం జగన్

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ తరహాలో తమ పార్టీ బలోపేతం కోసం వైఎస్సార్సీపీ మరో నూతన వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి ఏర్పాటు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో యాభై ఇళ్లకు ఇద్దరు...

ఊహాజనితం సరికాదు: బొత్స

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే చట్టబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని.. అయితే చట్టంలో ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇంకా కొంత చేసి ఉండాల్సిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు....

ఆ నలుగురు నిజమే: బాబు ఎద్దేవా

నా వెనకాల ఉన్నది ఆ నలుగురే అంటూ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుద్దేశించి సిఎం జగన్ మోహన్ రెడ్డి నిన్న జయహో బిసి సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ...

Most Read