తెలంగాణా మంత్రులు విజ్ఞతతో మాట్లాడాలని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. విభజన చట్టం ప్రకారమే నీటి వాటాను ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం నీరు వాడుకుంటూ సాగునీటి...
అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల అతి త్వరలో శ్రీకారం చుడతామని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మందడంలో నూతన సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నది ఫోటో...
వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు గడువును 6 జులై, 2021 వరకు పొడిగించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. 2021-22 సంవత్సరానికిగానూ 15 జూన్, 2021న 2,48,468...
వంశధార ప్రాజెక్టుపై నేరడి బ్యారేజిని 2024 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనికుమార్ ప్రకటించారు. ఓడిషా ప్రభుత్వంతో అతి త్వరలో మరోసారి చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఈ ఏడాది...
ఆగస్టు రెండు లేదా మూడో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచన ప్రాయంగా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖ...
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలని దేవుణ్ణి వేడుకున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అయన...
సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం...
తెలుగు ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకునే నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, దివంగత నేత వైఎస్సార్, జగన్ లపై పరుష పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత...
తెలంగాణ ప్రభుత్వం కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకుంటోందని, అనుమతులు లేకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈవిషయంలో తక్షణం కేంద్రం జోక్యం తీసుకోవాలని...