మూడు నెలల విరామం అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజక్షేత్రంలోకి రానున్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ను నిరసిస్తూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు జనసేన అండగా నిలవనుంది....
రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల్లో మార్పులు చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. సాయంత్రం...
అమరావతి రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి కారుచౌకగా కొట్టేయడమే కాకుండా, తమ మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి,...
చంద్రబాబు మాటల గారడీ చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 4, 373 కోట్ల రూపాయలతో గండికోట జలాశయం నుంచి...
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124 వ జయంతి సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీతారామరాజు చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ పుష్పాలతో నివాళులు...
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని),...
రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజుల్లో జరిగిన ‘మెగా గ్రౌండింగ్’ (ఇళ్ల శంఖుస్థాపనలు) ఒక రికార్డ్ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గృహ శంకుస్థాపనల్లో లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఆయన ఆదివారం...
తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయయణస్వామి మీడియాతో మాట్లాడారు. తెలుగు...
అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నారాయణ విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చిలకం మృతి పట్ల ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు,...