Monday, January 20, 2025
Homeసినిమా

క్యాబ్‌స్టోరీస్ టీజ‌ర్ విడుద‌ల‌

స్పార్క్ ఓటీటీ వాగ్దానం చేసినట్లుగానే యూనిక్ కంటెంట్‌తో మ‌న ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా స్పార్క్ ఓటీటీలో ఇమేజ్‌ స్పార్క్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న చిత్రం క్యాబ్ స్టోరీస్. దివి వధ్య, గిరిధర్, ధన్‌రాజ్‌,...

సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. అటు మలయాళం, ఇటు...

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్

మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా క్లిష్ట సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. మెగాస్టార్...

బళ్లెంతో గురిపెట్టిన గోండు బెబ్బులి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో...

తెలుగు పాటపై తేనె జల్లు .. సిరివెన్నెల

(మే 20,  సిరివెన్నెల జన్మదినం) మధురమైన పాటకు .. మంచులా కరిగే మనసుకు విడదీయరాని అనుబంధం ఉంది. పాట విహరించడానికి మనసు కావాలి .. మనసు ఊరట చెందడానికి పాట కావాలి. ఈ రెండూ...

ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజున పెళ్లి సంద‌D రెండ‌వ‌పాట‌

శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భ‌క్త‌జ‌న‌కోటిని అల‌రించిన ఎన్నో అపూర్వ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కేంద్రుడు కే. రాఘవేంద్ర రావు పుట్టిన‌రోజు మే 23. ఈ సందర్భంగా దర్శకేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి...

ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డు

ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం... ఇలా విభిన్న కథా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి యూత్ ని బాగా మెప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో...

అదే నాకు మీరిచ్చే కానుక : జూనియర్

లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ అందరు ఇంట్లోనే ఉండాలని అభిమానులకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. అదే నాకు మీరిచ్చే పుట్టిన రోజు కానుక అంటూ విన్నపం చేశారు. రేపు...

ఎఫ్‌ 3 షూటింగ్ కి ముహుర్తం ఖరారు?

విక్టరీ వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ మూవీ ఎఫ్ 3. ఎఫ్ 2 సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్...

పావ‌లా శ్యామ‌ల‌ను ఆదుకున్న ‘చిరు’

సీనియర్ నటి పావ‌ల శ్యామ‌లను మరోసారి ఆర్ధికంగా ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుసుకుని చిరంజీవి ఆమెకు `మా` త‌ర‌పున స‌భ్య‌త్వ‌ కార్డ్...

Most Read