కడప పేరు గురించి చాలామంది అనేదేమిటంటే దేవుని కడపలో ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం తిరుమలేశుని తొలి గడప కాబట్టి గడప అనే పేరు క్రమంగా కడపగా మారింది అని. దేవుని కడప...
వజ్రాలంటే మోజులేనిది ఎవరికి. డైమండ్స్ ఆర్ విమెన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. మగువ మనసు దోచే వజ్రాభరణాలకు అన్ని దేశాల్లో డిమాండ్ ఉంది. కానీ వాటి ధరే.. సామాన్యులకు అందుబాటులో ఉండదు. అరుదుగా...
కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి 120 కిలో మీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి....
"ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా… ఇప్పుడు రాత్రి
అర్ధ రాత్రి నాకేం తోచదు
నాలో ఒక భయం
తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు
దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు ఎవరో గడ్డి మేట...
ప్రపంచంలో ఆధునికీకరణ ఎంత వేగంగా పెరుగుతుందో నమ్మకాలు, విశ్వాసాలు, ప్రాచీన విధానాలపై ఆసక్తి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు జాతకాలు చూసుకొని వెళతామా ఏంటి.... అనే పరిస్థితి...
ఇంట్లో వారందరూ కలిసి కూర్చుని ఒకేసారి తింటే ఆరోగ్యమని బ్రిటన్ లో ఒక పరిశోధన తేల్చింది. ఇంగ్లీషు వాడు చెబితేనే ఏదయినా మనం వింటాం కాబట్టి- అందరూ కూర్చుని ఒకేసారి తినడంలో ఉన్న...
తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో? ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో?
ఎన్ని దయ్యం నుడికారాలో? ఎన్ని దయ్యం సామెతలో? ఎన్ని తిట్లో? ఎన్నెన్ని దయ్యం పోలికలో?
దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ, మనం దయ్యాలకు భిన్నంగా...
కాలం మారుతోంది. శతాబ్దాల అసమానత్వం దశాబ్దాల్లో పోవడం కష్టమే కానీ అసంభవం కాదు. ఆడపిల్లవి…పెద్ద చదువులు, ఉద్యోగాలు నీకెందుకు? అంటే వినే తరం కాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా...
"ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలాగా ఉంటుంది.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది?
చిరిగిపోయిన ప్రచార...