Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం

ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా...

మహిళా దినోత్సవంలో.. నా అతిథులు

మహిళా దినోత్సవం గురించి నేను బాగా తెలుసుకుంది వసుంధరలో పని చేస్తున్నప్పుడే. ప్రతి ఏటా మహిళల సామర్ధ్యాన్ని గుర్తుచేసే అనేక కథనాలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం. ఉద్యోగం మానేశాక ప్రెస్ క్లబ్ ద్వారా...

రాజకీయం అంతా రామమయం!

ఏమిటో! చిన్నప్పటి నుండి మనం బడి పుస్తకాల్లో చదువుకుని...చదువుకుని...భారతదేశం అంటే భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో "భిన్నత్వంలో ఏకత్వం" అంతస్సూత్రంగా ఉన్న దేశం అనుకుంటున్నాం. అసలు భారత దేశం దేశమే కాదని...అదొక...

సముద్రంలో దరిద్రం

విశాఖ సముద్ర తీరం .. ఆర్కే బీచ్..సాయంత్రం మెల్లగా చీకట్లు ఆవరించుకుంటున్న వేళ.. ఉధృతంగా ఎగిసి పడుతున్న అలల మీద రెండు ముక్కలుగా తేలుతున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు బేలగా చూస్తున్నాడొక జిల్లా...

పెద్దవారి కొద్ది బుద్ధులు

కలవారి పెళ్లిళ్లలో భోజనం దొరకని అవస్థల మీద మొన్న రాసిన కథనమిది:- https://idhatri.com//though-there-are-so-many-dishes-we-cant-eat-comfortably-in-rich-weddings/ దీనికి స్పందిస్తూ చాలా మంది వారి వారి అనుభవాలను పంచుకున్నారు. సంఘంలో పెద్దవారి గురించి బహిరంగంగా చర్చించడం మర్యాద కాదు కాబట్టి-...

యాదాద్రి మళ్లీ యాదగిరిగుట్ట

ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు...

మింగ మెతుకు లేదు

సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు. పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు...

శెభాష్ పోలీస్

ఒకే రోజు పత్రికల్లో రెండు వార్తలు. రెండూ పోలీసు చిరు ఉద్యోగులకు సంబంధించినవి. మొదటిది:- ఆత్మహత్య చేసుకోబోయి...పురుగులమందు తాగిన వ్యక్తిని...హుటాహుటిన రెండు కిలో మీటర్లు భుజాన మోసి...పరుగెత్తి ఆసుపత్రిలో చేర్చి...అతడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్. రెండోది:- తాగుడుకు బానిసైన...

హైటెక్ మోసాలు

కరోనా కాలం లో ఎక్కువగా వినిపించిన మాట .. కోడింగ్.   మీ పిల్లలు కోడింగ్ నేర్చుకొంటే లక్షలు సంపాదించవచ్చు అని ఊదర గొట్టి కొన్ని కంపెనీ లు పెద్దఎత్తున లాభాలు ఆర్జించాయి. ఆలా...

‘ప్యూర్ గోల్డ్’ ఫిరోజ్ మర్చంట్

ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ... అని సెలవిచ్చారో కవిగారు. గొప్ప ధనికులైనంత మాత్రాన ధనం విలువ తెలిసి ఉండాలనేం లేదు. కొందరికి ఎంత ఉన్నా ఆశ...

Most Read